చిన్న సంస్థలలో 'రోల్ క్లారిటీ ' | Smart To Wise - 13
Description
చాలాసార్లు మనం చేసే ఉద్యోగం లో మనం చేయాల్సిన పనులు ఏంటి అన్న విషయం లో క్లారిటీ లేక, ఎంత చేసినా ఇంకా చేసి ఉండాల్సింది అని పిస్తూ ఉంటుంది. ముఖ్యం గా లీడర్షిప్ రోల్ లో వుండే వారికి ఈ విషయం లో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే చిన్న సంస్థలలో లీడర్షిప్ పోజిషన్ లో ఉన్నవారు ఈ రోల్ క్లారిటీ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.. ఎందుకంటే అక్కడ విభిన్నమైన పాత్రలు పోషించాల్సి ఉంటుంది.. మరి అలంటి సమయాలలో ఏ విధంగా క్లారిటీ తెచ్చుకోవాలి అనే విషయాలను ప్రముఖ కోచ్, మెంటార్ శ్రీ ప్రసాద్ కైప గారు చాల చక్కగా వివరించారు ఈ ఎపిసోడ్ లో..
Often, we lack clarity about what exactly needs to be done in our jobs, which leads to feeling that there is always more to do, no matter how much we complete. This is particularly challenging for those in leadership roles. Leaders in small organizations must be even more careful about role clarity, as they often have to take on multiple roles. In this episode, renowned coach and mentor Mr. Prasad Kaipa explains how to bring clarity in such situations.
Host: Rama Iragavarapu
Guest:Prasad Kaipa
#TALRadioTelugu #SmartToWise #PrasadKaipa #LeadershipRole #SmallOrganizations #RoleClarity #TouchALife #TALRadio #TALPodcast